Indian military budget

భారత మిలిటరీ ఖర్చు

భారత యూనియన్ బడ్జెటులో భారత సాయుధ దళాలకు ఖర్చు పెట్టేదే మిలిటరీ ఖర్చు. ఉద్యోగుల జీతాలు, శిక్షణ, పరికరాల నిర్వహణ, కొత్త కార్యక్రమాల మద్దతు, కొత్త ఆయుధాల అభివృద్ధి మరియు  సేకరణ, వాహనాల కోసం  ఈ ఖర్చు లోంచే జరుగుతాయి.

మొత్తం రక్షణ ఖర్చులోంచి సగంకు పైగా భారత ఆర్మీకే వెళతాయి. ఈ ఆర్మీ ఖర్చు లో ఎక్కువ భాగం  కంటోన్మెంట్ నిర్వహణ, జీతాలు, పదవీ విరమణ భృతి కోసమే కేటాయిస్తున్నారు.

సంవత్సరాల వారీగా ఖర్చులు

2017-18

₹359,000 కోట్ల బడ్జెటు ( 2019 లో US$57 బిలియన్లుకు సమానం ) . ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 7% ఎక్కువ.

2018-19

₹404,365 కోట్లు  (US$57 బిలియన్లు . గత సంవత్సరంతో పోలిస్తే 5.66% ఎక్కువ.

2019-20

ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి తాత్కాలిక బడ్జెటును ప్రవేశపెట్టారు. అయినప్పటికీ ₹431,011 కోట్లు కేటాయించారు. ఎన్‌డి‌ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు ₹448,820 కోట్లకు అనగా  US$62.71 బిలియన్లకు పెరిగింది. ఈ మొత్తం గత సంవత్సరం కంటే 10% ఎక్కువ.  

2020-21

కేటాయింపులు ₹471,378 కోట్లు. అనగా US$65.86 బిలియన్లు. గత సంవత్సరంతో పోలిస్తే 7% ఎక్కువ.

 

 

 

జి డి పి లో భాగం/ %  

సంవత్సరం

పరిపాలిస్తున్నది

ఖర్చు / జీడీపీ

మార్పు

2017

ఎన్ డి ఏ

2.5

2016

ఎన్ డి ఏ

2.5

0.1Increase

2015

ఎన్ డి ఏ

2.4

.1Decrease

2014

ఎన్ డి ఏ

2.5

2013

యూ పి ఏ

2.5

2012

యూ పి ఏ

2.5

0.2Decrease

2011

యూ పి ఏ

2.7

0.2Decrease

2010

యూ పి ఏ

2.9

2009

యూ పి ఏ

2.9

పైవి ప్రపంచ బ్యాంకు గణాంకాలు

 

 

 

 

పెట్టుబడి సముపార్జన

సైన్యం

కేటాయించినది  2013-14 (కోట్ల రూ.లలో )

రెవెన్యూ ఖర్చు  2013-14 14 (కోట్ల రూ.లలో )

తక్కువ /ఎక్కువ  ఖర్చు  (కోట్ల రూ.లలో )

తక్కువ /ఎక్కువ  ఖర్చు  (%)

తాత్కాలిక  2014-15 ఖర్చు  (కోట్ల రూ.లలో )

పెరుగుదల % 2013-14

తో పోలిస్తే 2014-15 లో

ఆర్మీ

23423.23

10871.22

2525.82

18.95

20920.20

56.83Increase

నావికా

19972.78

19234.31

3614.47

15.39

23020.86

1.95Decrease

ఏర్ ఫోర్స్

37048.06

36016.54

1031.52

2.78

31817.89

14.12Decrease

 మొ త్తం

73853.88

66682.07

7171.81

9.71

75738.95

2.55Increase

 

ఇంత మొత్తాలు ఖర్చు మనకు అవసరమా?

https://en.wikipedia.org/wiki/Military_budget_of_India


https://peacesimplified.blogspot.com/



Comments

Popular posts from this blog

TWO Countries: Two lives

Thought Economics- War & Peace- Part 10

Gabbita Mruthyunjaya Sastry Biography