Posts

TWO Countries: Two lives

రెండు దేశాలు: రెండు జీవితాలు టాటా ఎలెక్ట్రిక్ , టాటా కన్సల్టెన్సీ వంటి దిగ్గజ సంస్థలకు నాయకత్వం   వహించటమే కాకుండా ఆధునిక భారత నిర్మాణానికి ఫకీర్ చంద్ కోహ్లీ    ఎంతో సహకారం అందించారు. వారి జీవితాలను సింహావలోకనం చేసుకున్న సందర్భంలో ఆయన , ఆయన భార్య స్వర్ణ్ కొహ్లి , మన వివాదాస్పద పక్క దేశమైన పాకిస్తాన్ తో వారి అనుబంధాన్ని ఇక్కడ పంచుకున్నారు.   FC గా పేరు పొందిన ఈయన ఇప్పటి పాకిస్తాన్ లోని రావల్పిండి లో జన్మించారు. అమ్మది సేథీ ల వంశం. వాళ్ళ వంశంలో అందరూ కాంగ్రెస్ లో నాయకులు మాత్రమే కాకుండా ధనిక వర్గాలకు చెందిన వారే. అలాగే వారు స్వాతంత్ర్య పోరాట యోధులు కూడా. FC పెషావర్ లో పెరిగారు. పెషావర్ పెద్ద సైనిక కేంద్రం. ఎక్కువ బ్రిటిష్ సైనిక అధికారులు అక్కడ ఉండేవారు. బాల్యంలో విద్యాభ్యాసం పెషావర్ లోనే జరిగింది. లాహోర్ లో పట్టభద్రులయ్యారు. హిందువులు , ముస్లిములు కలిసి అక్కడ చదువుకునేవారు. “నేను చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు నాన్న చనిపోయారు , అది నాకు పెద్ద దెబ్బ.నేవీ లో చేరదామని ప్రయత్నిస్తే నాకు అవకాశం వచ్చింది. అదే సమయంలో కెనడా లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ చదివేందు...

Gabbita Mruthyunjaya Sastry Biography

Mruthyunjaya Sastry Gabbita with his family 22 I was born in the year 1965. I'm the first child of my parents. My parents were Sri Gabbita Durga Prasad and Smt Prabhavati and I had a humble upbringing in a rural area. I always had a penchant for studying. I loved mathematics. I love humanities because history and civics told me a lot about how humans evolved into what we are today. My family had always been a follower of the Hindu faith, so during my upbringing, I was inculcated with the ideas like compassion, learning, and curiosity, the pillars of Hinduism. Today I have friends from all religions from around the world across the globe especially on social media! As I grown older, I realized that people are honest, kind, and lovable in general. You can trust a complete stranger to help you in a moment of crisis. You can ask and...

Thought Economics- War and Peace- Part 12-End

శాంతి- ‘ హా ’ ర్థిక ఆలోచనలు భాగం- 12 ఈ వ్యాసములో సంఘర్షణ , శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు: 1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్ , అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్ 2. డాక్టర్ శిరీన్ యెబడి , మానవహక్కుల న్యాయవాది , విద్యావేత్త 3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు , క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు) 4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు) 5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు , ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు) 6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్ , న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం ) 7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి) వీరితో మనం యుద్ధ కారణాలు , సమాజంపై వీరి ప్రభావం , శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.     ప్రశ్న 40 . శాంతియుత ప్రపంచ నిర్మాణం కోసం మీ సంద...

Thought Economics- War & Peace - Part 11

శాంతి- ‘ హా ’ ర్థిక ఆలోచనలు భాగం- 11 ఈ వ్యాసములో సంఘర్షణ , శాంతి ప్రక్రియలో నిపుణులైన కొంతమంది ప్రభావశాలుల   ఇంటర్యూ లు పొందుపరచబడినవి. ఇది కొంచెం సుదీర్ఘమైన వ్యాసం. భాగాలు భాగాలుగా పంచుకుంటాము. నోబెల్ బహుమతి పొందిన వారు నలుగురు  మరి ఇంకొక ముగ్గురు ఈ ఇంటెర్వ్యూలో పాల్గొన్నారు. వారు: 1. ప్రొఫెసర్ జోడీ విలియమ్స్ , అధ్యక్షులు , నోబెల్ విమెన్స్ ఇనీషియేటివ్ 2. డాక్టర్ శిరీన్ యెబడి , మానవహక్కుల న్యాయవాది , విద్యావేత్త 3. అధ్యక్షులు మార్టి అతిసారి (ఫిన్లాండ్ మాజీ  అధ్యక్షులు , క్రైసిస్ మేనేజిమెంట్ ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు) 4. లేక్ వాలేశా (పోలాండ్ మాజీ  అధ్యక్షులు) 5. మారినా కాంతకుజినో ( వ్యవస్థాపకులు , ది ఫర్గివ్ నెస్స్ ప్రాజెక్టు) 6. బెన్ ఫెరెఙ్క్జ్  ( మాజీ  ప్రాసెక్యూటర్ , న్యూరెంబర్గ్ యుద్ధ నేరాల న్యాయస్థానం ) 7. బెర్టీ ఆహార్న్ (మాజీ  ఐరిష్ ప్రధాన మంత్రి) వీరితో మనం యుద్ధ కారణాలు , సమాజంపై వీరి ప్రభావం , శాంతిని నెలకొల్పడం గురించి చర్చించి తెలుసుకుందాం.     ప్రశ్న 36. సంఘర్షణ రహిత ప్రపంచంగా ఉండాలంటే ఏమి చ...